Mahesh Babu's Daughter Sitara Cute Video With Devisri Prasad | Filmibeat Telugu

2019-03-23 912

Mahesh Babu's daughter Sitara cute video with Devisri Prasad. Maharshi movie first single is going to release on march 29
#maheshbabu
#maharshi
#sitara
#devisriprasad
#allarinaresh
#poojahedge
#tollywood


మహేష్ కుమార్తె సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. సితార క్యూట్ వీడియోలని మహేష్, నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల సితార బాహుబలి సాంగ్ కు డాన్స్ చేసిన వీడియోని మహేష్ పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా మరో సాంగ్ కు సితార డాన్స్ చేసింది. ఈ వీడియోని దేవిశ్రీ ప్రసాద్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.మహర్షి చిత్రంలోని తొలి పాటని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.